Telugu Guest Posting

  •  
Telugu Guest Posting

Telugu Guest Posting

Telugu Guest Posting with postpapa రచన వచనంగా వస్తే, భావం పద్యంగా పలికితే, మాట మనసును మెప్పిస్తే, అటువంటి మాటల మాలికలు వ్యాసాలుగా పోస్టుల ద్వారా ఇంటర్నెట్టింట్లో ప్రాచుర్యం పొందుతాయి. మీరు కూడా మంచిమాటలు పోస్టుపాప ద్వారా పోస్టు చేయాలనుకుంటే ఈ క్రింది ఫాం ద్వారా వివరాలతో పోస్టును పూర్తి చేయండి.

వ్యాసమైనా పద్యమైనా హాస్యమైతే అందరి మెప్పు పొందడం తేలిక, సందేశమైతే మంచి విషయముగా ప్రాచుర్యం పొందవచ్చును.

PP Post

మంచి మాటలు మంది మెచ్చే మాటలు మీకు మీరుగా మెచ్చిన, అర్ధవంతమైన మాటలను పోస్టుపాపలో పోస్టు చేయవచ్చును.అయితే ఎక్కడా ఎవరు ఇంతకుముందు వ్రాయబడిన మాటల మూటలను పోస్టుపాపలో పోస్టుగా చేయవద్దు.

మాటలమూట ఒక వంద యాభై మాటలతో ఉన్నా పరవాలేదు కానీ ఆ మాటలలో అర్ధవంతమైన భావన కలిగి ఉండాలి.

పరుష పదజాలముతో కూడిన పోస్టులు పోస్టుపాప నందు పోస్టు చేయవద్దు.

పోస్టులను పోస్టుపాప బ్లాగునందు ప్రచురించడంలో ఉపయుక్తమైన, అర్ధవంతమైన మాటల పదజాలం కలిగిన పొట్టి లేదా పొడుగు వ్యాసాలను మాత్రమే స్వీకరించడం జరుగును.

పొట్టి వ్యాసం 150 – 450 పదాలు వరకు ఉంటే పొడుగు వ్యాసంలో 451 – 1200 పదాల వరకు ఉండవచ్చును.

ధన్యవాదాలు
పోస్టుపాప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *