NoKYC Update Paytm PayBy Bank Account

పేటియం కెవైసి అప్ డేట్ అవ్వకపోతే, పేటియం పేమెంట్స్ పేటియం ద్వారా పే చేయడం ఎలా?

మొబైల్ యాప్ ద్వారా పేమెంట్ చేసే పేమెంట్ వాల్లెట్లలో పాపులర్ అయిన పేటియం (Paytm Mobile App) మొదట్లో కెవైసి అప్ డేట్ తేలికగా జరిగితే, ఈ మద్యకాలంలో కెవైసి అప్ డేట్ కావడం లేదు. పేటియం మొబైల్ యాప్ ద్వారా ఎంత ప్రయత్నం చేసినా కెవైసి అప్ డేట్ కాకపోవడానికి కారణం, పేటియం ప్రస్తుతం కెవైసి అప్ డేట్ మొబైల్ యాప్ ద్వారా నిలుపుజేసిందని, ఏదైనా కెవైసి సెంటర్ ద్వారా  ప్రయత్నించమనే పేటియం సపోర్టు తెలుపుతుంది.

అయితే పేటియం ఖాతకు కెవైసి పూర్తి కాకపోతే, సదరు పేటియం ఖాతా (Paytm Account)ద్వారా చెల్లింపులు చేయలేం. కేవలం పేటియం మొబైల్ యాప్(Paytm Mobile App) ద్వారా ఆ మొబైల్ యాప్ నందు మాత్రమే రిచార్జి, షాపింగ్ లాంటి విషయాలలో మాత్రమే నగదును చెల్లించగలం. అయితే పేటియం క్యూఆర్ కోడ్ స్కాన్(QR Code) చేసే విధానం కలిగిన అన్ని పేమెంట్స్ కూడా పేటియం ఖాతాకు జతచేయబడిన బ్యాంకు ఖాతా ద్వారా పే చేయవచ్చును.

షేర్ల కొనుగోలు అమ్మకాల నిర్వహణకు ఉపయోగపడే డిమాట్ ఖాతా ఇక్కడ తాకండి లేక నొక్కండి.

ఫేస్ బుక్ క్రియేటర్ స్టూడియో చదవడానికి ఇక్కడ తాకండి లేక నొక్కండి.

మీ స్మార్ట్ ఫోనులో పేటియం మొబైల్ యాప్ పైభాగాన ఉండే గంట గుర్తు, నోటిఫికేషన్ గుర్తు, ఆ గంటగుర్తుపై తాకితే పేటియం నుండి వచ్చిన మెసేజెస్ మీకు స్మార్ట్ ఫోను స్క్రీనుపై(Mobile Screen) ప్రత్యక్షం అవుతాయి. ఆ నోటిఫికేషన్లలో మీకు No KYC? Pay at shops using bank a/c అనే ఆంగ్ల అక్షరాలలో ఉండే నోటిఫికేషన్లో, ఎలా బ్యాంకు ఖాతా ద్వారా మీపేటియం మొబైల్ యాప్ నుండి ఇతర షాప్స్ దగ్గర ఎలా పేచేయాలో స్క్రీన్ షాట్లో వివరించబడి ఉంటుంది. ఈ క్రింది చిత్రాలను గమనించండి.

NoKYC Update Paytm PayBy Bank Account
NoKYC Update Paytm PayBy Bank Account

NoKYC Update Paytm PayBy Bank Account
NoKYC Update Paytm PayBy Bank Account

పేటియం కెవైసి సెంటర్ ప్రాంతాలను బట్టి తెలసుకోవడానికి ఇక్కడ ఈ అక్షరాలపై తాకండి లేక నొక్కండి.

ధన్యవాదాలు
పోస్టుపాప