Google News No Ads Only News Headlines

గూగుల్ న్యూస్ వెబ్ పేజీ తాజా విషయాలపై కధనాలను ప్రచురించేవారికి ఉపయోగంగా ఉంటే, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి సమాచారం తాజా తెలుస్తూ ఉంటుంది. Google News No Ads Only News Headlines. ఈ గూగుల్ న్యూస్ వెబ్ పేజి దర్శించాడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ లేక క్లిక్ చేయండి. మాములుగా మీరు కొన్ని న్యూస్ సైట్లలోకి వెళితే ఏది న్యూస్ హెడ్ లైన్ ఏది యాడ్ అనేది కనుగొనలేకుండా కనబడుతూ ఉంటాయి. Google News వెబ్ పేజి వలన, మీకు దేశ ప్రాంత వార్తల ముఖ్యాంశాలను, ఆయా వెబ్ సైట్ల నుండి చదవవచ్చును.

పొద్దుటే న్యూస్ పేపర్ చదివే అలవాటు నుండి ఆన్ లైన్ వలన Office లోను లేక ఫోనులోను ఎప్పటి Newspaper ద్వారా చదివే స్థితికి చేరుకున్నాం. ఎలాగంటే, న్యూస్ పేపరులో News చదవడం నుండి సాయంకాలం టివిలో న్యూస్ చూడడం, కంప్యూటర్లో News చదవడం, 24గంటలు TV News Channels వచ్చాక ఎప్పడూ ఖాళి ఉంటే, అప్పుడు టివిలో న్యూస్ చూడడం దగ్గర నుండి యూట్యూబ్ వీడియోల ద్వారా జరిగిన విశేషాలను కూడా ఎప్పుడు అవకాశంగా ఉంటే, అప్పుడు చదువుతున్నాం. ఇక స్మార్ట్ ఫోను వచ్చాక News Mobile Apps కావాల్సిన భాషలో ఆండ్రాయిడ్ ఫోన్లకు Google Play Store లో లభిస్తున్నాయి. Google News మొబైల్ ఆప్.

తాజా న్యూస్ టచ్ సెల్ ఫోనులలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి. వివిధ ప్రాంతాలలో వివిధ రంగాలలో వివిధ అంశాలపై జరిగిన విశేషాలను అందించే న్యూస్ చానల్స్ మరియు వెబ్ సైట్లు అనేకంగానే ఉన్నాయి. ఇలా వార్తలను సమాజంలో ప్రజలకు చేరవేసే ప్రసిద్ద సంస్థ ఉంటే, ఆసంస్థలకు ముందుగా News Paper ఉంటే, టివీల వాడకం పెరిగాక వారికి News TV Channel కూడా వస్తే, కంప్యూటర్ల వాడుక పెరిగాక News Website కంపల్సరీ అవుతుంది. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వాడుక బాగా పెరిగిన నేపధ్యంలో ప్రతి న్యూస్ సంస్థకు News Mobile App కూడా ఉండాలి. Google News No Ads Only News Headlines.

మరొక పోస్టుపాప పోస్టు గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ లేక క్లిక్ చేయండి.

గూగుల్ షాపింగ్ వెబ్ మరియు మొబైల్ పేజి గురించి ఇక్కడ టచ్ లేక క్లిక్ చేసి చదవండి.

Google News No Ads Only News Headlines

Google News Main News Headlines From Famous Web Posts

సమాజంలోని వారి వారి విశేషాలను వార్తలుగా ఎక్కడ ఎక్కడో జరిగిన సంఘటనలు సమాచారంగా తెలియజేసే పద్దతిలో టెక్నాలజీ గాడ్జెట్ల్ వేగాన్ని పెంచాయి. ఎప్పటికప్పుడు లోకంలో జరిగే వింతలు, విశేషాలు, అధికారిక, అనధికారిక వార్తలను తెలిపే ప్రక్రియ వేగంగా సాగుతుంది. అనేకంగా ఉన్న న్యూస్ వెబ్ మరియు మొబైల్ ఆప్స్ నుండి, హెడ్ లైన్స్ గా ఒకచోట చూపే వెబ్ మరియు మొబైల్ ఆప్స్ కూడా ఉన్నాయి. News headlines చూపుతూ వాటికి సంభందించిన వెబ్ లింకును అక్షరాలకు జతచేస్తూ చూపే Google News వలన ప్రపంచ వ్యాప్తంగా, ప్రాంతీయతను అనుసరించి ముఖ్యవార్తలను తెలుసుకోవచ్చు. అవసరం అనుకున్న ముఖ్యవార్త లైనుపై టచ్ లేక క్లిక్ వలన, సంభందిత News Website or Mobile App లో చదవవచ్చును.

పుకారు పోస్టుల గురించిన చిన్న వివరణ పోస్టుపాప పోస్టులో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై తాకండి.

డిసెంబర్ 31, 2018 నైట్ పార్టీల గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ లేక క్లిక్ చేయండి.

గ్లోబల్ న్యూస్, కంట్రీ న్యూస్, లోకల్ న్యూస్, బిజినెస్ న్యూస్, టెక్నాలజీ న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, సైన్సు న్యూస్, హెల్త్ న్యూస్ మొదలైన ముఖ్య కేటగిరిలుగా గూగుల్ న్యూస్ హెడ్ లైన్స్ రూపంలో చూపుతుంది. వివిధ పాపులర్ వెబ్ లేక బ్లాగులలో పోస్టు చేయబడిన ట్రెండీ న్యూస్ ను, Google News, ఆ వెబ్ సైటులను లింకు చేస్తూ ఒక వెబ్ పేజిలో చూపుతుంది. ఆకర్షితమైన న్యూస్ పై టచ్ / క్లిక్ చేయడం ద్వారా ఆయొక్క న్యూస్ వివరణను చదవవచ్చును.

ఇదే తీరున యాహూ సంస్థ కూడా News Yahoo వెబ్ మరియు మొబైల్ ఆప్ ద్వారా ఆన్ లైన్లో పోస్టు చేయబడిన పోస్టులను చూపుతుంది. అయితే గూగుల్ న్యూస్ కేవలం న్యూస్ హెడ్ లైన్స్ లింకులతో చూపుతూ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఈGoogle News వెబ్ లో కనబడవు. ఆన్ లైన్లో పోస్టు చేయబడిన న్యూస్ నిమిషాలలో ఈ Google News వెబ్లోకి లింకు పోస్టులుగా చేరతాయి. Google News No Ads Only News Headlines.

Google News No Ads Only News Headlines

Famous News Websites For Famous Posting News Online

సామాజిక తాజా అంశాలపై బ్లాగింగ్ లేకా వీడియోలు చేసేవారికి ఈ Google News వెబ్ పేజి ద్వారా వివిధ అంశాలలో ఉన్న తాజా హెడ్ లైన్స్ తెలుసుకోవచ్చును. గూగుల్ ట్రెండ్సు లేక గూగుల్ న్యూస్ వెబ్ పేజికి ఎప్పటికప్పుడు తాజావార్తలు పోస్టులుగా లింకప్ చేయబడి ఉండే కొన్ని పాపులర్ వెబ్ సైట్ల లింకులు క్రిందగా ఉన్నాయి.

భారీ డిస్కౌంటులపో తస్మాత్ జాగ్రత్త చదవండి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ చేయడం ద్వారా

ఓటరుగా ఓటరు పోస్టును చదవండి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ చేయడం ద్వారా

టైమ్ నౌ న్యూస్వెబ్ సైటు తాజా మరియు పాపులర్ పోస్టులు మీకు ఎక్కువగా గూగుల్ న్యూస్ హెడ్ లైన్లలో లింకప్ చేయబడి ఉంటాయి. వార్తలను ఆంగ్లభాషలో యాడ్స్ లేకుండా చదవడానికి ఈ వెబ్ సైటు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది

ఎక్స్ ప్రెస్ గ్రూపుకు సంభందించిన ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఫైనాన్స్ ఎక్స్ ప్రెస్, లోక్ సత్తా, జన్ సత్తా, ఐఇ తమిళ్, ఐఇ మలయాల్, ఐఇ బంగ్లా వెబ్ సైట్ల ద్వారా న్యూస్ వెబ్ పోస్టులుగా ఉంటే, అవి ఎక్కువగా Google News వెబ్ పేజిలో లింక్ అయ్యి కనబడుతూ ఉంటాయి.

తెలుగులో టెక్ సంగతులు చదవండి ఇక్కడ టచ్ చేసి

Google News No Ads Only News Headlines

న్యూస్18 కూడా పాపులర్ అంశాలలో వివిధ వెబ్ సైట్లతో ఒక నెట్ వర్కుగా ఉంది. బంగ్లా, ఉర్దూ, గుజరాతి, మరాఠి భాషలలో న్యూస్, క్రికెట్, ఫైనాన్స్ లాంటి పాపులర్ వర్గాలలో వార్తలను వెబ్ పోస్టులుగా ఉంటే, అవి గూగుల్ న్యూస్ ద్వారా హెడ్ లైన్స్ గా కనబడతాయి.Google News No Ads Only News Headlines.

Click2Read In Our PostPapa Posts

దిహిందు న్యూస్ పాపులర్ ఎప్పుడూ ఈ వెబ్ లో ప్రచురించబడిన వార్తా పోస్టుల హెడ్ లైన్స్ Google News వెబ్ పేజిలో ముఖ్యాంశాలుగా చేరతాయి. Google News వెబ్ పేజిలో TheHindu కు సంభందించిన పోస్టుల హెడ్ లైన్స్ పై టచ్ లేక క్లిక్ చేయగానే, దిహిందు వెబ్ సైటు నుండి వార్తలను చదవవచ్చును, ఆంగ్లభాషలో.

తెలుగులో న్యూస్ అందించే అనేక వెబ్ సైట్లలో గూగుల్ న్యూస్ వెబ్ పేజిలో ముఖ్యాంశాలుగా చేరే వెబ్ సైటులు జీన్యూస్ తెలుగు, ఆంధ్రజ్యోతి, ఒన్ ఇండియా, న్యూస్18తెలుగు, సాక్షి న్యూస్, సమయం న్యూస్, వార్త తెలుగు, ఏపి7ఏమ్ న్యూస్, నమస్తే తెలంగాణ, వివిధ పత్రికలకు సంభందించి వెబ్ సైట్ల వార్తా పోస్టులు Google News వెబ్ పేజిలో తెలుగు వెర్షన్లో ముఖ్య వార్తాలు కనబడతాయి. తెలుగులోనూ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను Gooogle News వెబ్ పోస్టుల ద్వారా తెలుసుకోవచ్చును. Google News No Ads Only News Headlines.

ధన్యవాదాలు
పోస్టుపాప