FacebookCreatorStudio ForVideoLive

FacebookCreatorStudio ForVideoLiveFacebook ఖాతాతోపాటుగా FacebookPage కూడా మీరు ఉపయోగిస్తున్నారా? అయితే Facebook Page కోసం Facebook సంస్థ ప్రవేశపెట్టిన కొత్త పోస్టింగ్ విధానం FacebookPage లను ఉపయోగించేవారికి కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఇప్పటికే పలు FacebookPage యూజర్లు వాడుతూ, కొత్త ఫీచర్లను వాడుతున్నారు. FacebookCreatorStudio ForVideoLive

మీయొక్క Facebook ఖాతాతో ఒకటి అంతకంటే ఎక్కువ FacebookPages అడ్మిన్ గా ఉన్నా, అన్ని పేజిలలోను ఒక వెబ్ పేజి నుండే పోస్టింగు చేయవచ్చును. ఇప్పటిదాక టెక్ట్ పోస్టులు, ఫోటో పోస్టులు, జిప్ ఫోటోలు పెట్టే FacebookPage యూజర్లు ఇప్పుడు తమ తమ Facebook పేజిలలో లైవ్ వీడియోలను ప్రసారం చేసేస్తున్నారు. ఇంతకి ఆ కొత్తగా వచ్చిన ఫేస్ బుక్ వెబ్ పేజి పేరు Facebook Creator Studio అందుబాటులో ఉంది.

72 లక్షలు సెల్ ఫోను సంవత్సరం వాడకుండా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

గూగుల్ న్యూస్ యాడ్స్ లేని న్యూస్ హెడ్ లైన్స్ చదవడానికి ఇక్కడ టచ్ లేక క్లిక్ చేయండి.

ముందుగా యూట్యూబ్ ద్వారా అప్ లోడ్ అయిన వీడియోలను FacebookCreatorStudio కొత్త విధానంలో FacebookWatch ద్వారా మీ FacebookPage లో పోస్టు చేయవచ్చును. ఎక్కువగా Facebook యూజర్ల వలన ఈ విధానంతో మీ యూట్యూబ్ వీడయోలను ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే FacebookPage నుండే వీడియో ప్రపారం చేయవచ్చును. FacebookCreatorStudio ForVideoLive.

Click2read our postpapa posts in English

మీరు అడ్మిన్ గా ఉన్న అన్ని FacebookPages ను FacebookCreatorStudio ద్వారా నిర్వహించవచ్చును. మీ FacebookPage 10కె యూజర్లు అనుసరిస్తూ ఉంటే, కనుక మీ పేజి ద్వారా సంపాదనను పొందే అవకాశం కూడా Facebook ద్వారా కలుగుతుంది. YouTube Studio తరహాలో FacebookCreatorStudio ఉంటుంది. FacebookCreatorStudio ForVideoLive.

ధన్యవాదాలు
పోస్టుపాప