డిమాట్ ఖాతా షేర్లు కొనుగోలు అమ్మకాలు చేయుటకు

సాదారణ సేవింగ్ ఎక్కౌంటు ఖాతాదారు కేవలం డబ్బును పొదుపు చేయడం, వేరొక ఖాతాకి బదిలీ చేయడం ఉంటుంది. ఇంకా ఆ ఖాతా కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా షాపింగ్ నిర్వహణ చేయవచ్చును. కానీ స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోళ్లు, అమ్మకాలు, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, కొనుగోలు చేయాలంటే డిమాట్ ఎక్కౌంటు తప్పనిసరి. సాదారణ సేవింగు ఎక్కౌంటు ద్వారా సదరు బ్యాంకు డిమాట్ సర్వీసు లేక ఇతర ప్రైవేట్ సర్వీసుల నుండి, డిమాట్ ఎక్కౌంటు పొందవచ్చును. డిమాట్ ఖాతా షేర్లు కొనుగోలు అమ్మకాలు చేయుటకు.

ఆన్ లైన్ బ్యాంకింగ్ ఉపయోగించడంలో అవగాహన ఉండి, షేర్ మార్కెట్ వ్యవహారాలపై పట్టు ఉన్నవారు, డిమాట్ ఎక్కౌంటు ద్వారా షేర్స్ మరియు సంభందిత వ్యవహారాలు కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహించవచ్చును. ఇతర మదుపు ప్రక్రియలు కూడా నిర్వహించవచ్చును.

షేర్ మార్కెట్లో పెట్టుబడి గురించి చదవడానికి ఇక్కడ టచ్ లేక క్లిక్ చేయండి.

ఫేస్ బుక్ క్రియేటర్ స్టూడియో గురించి చదవడానికి ఇక్కడ టచ్ లేక క్లిక్ చేయండి.

ఎలక్ట్రానిక్ పద్దతిలో షేర్లు, సెక్యూరిటీలు నిర్వహించడాన్ని డిమాట్ ఎక్కౌంటు అంటే, అటువంటి ఖాతాలను ప్రొవైడ్ చేసే బ్యాంకులు మరియు ఇతర సంస్థలు చాలానే ఉన్నాయి. SBI, HDFC, Kotaksecurities, Bank of Baroda, Axis Bank, ICICI Bank, Angel Broking, 5Paisa, Religare Online, KarvyOnline, మొదలైన బ్యాంకుల మరియు ఇతర సర్వీసు ప్రొవైడర్స్ నుండి డిమాట్ ఎక్కౌంటుని పొందవచ్చును .డిమాట్ ఖాతా షేర్లు కొనుగోలు అమ్మకాలు చేయుటకు

ఇప్పుడు ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉండడం చేత, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో మినిమమ్ చార్జ్ ద్వారా డిమాట్ ఎక్కౌంటు నిమిషాలలో పొందవచ్చును. ఈ డిమాట్ ఎక్కౌంటు చేత షేర్లు కొనుగోలు చేయడం, షేర్లు అమ్మకాలు చేయడం, కరెన్సీ ఎక్సేంజ్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం లాంటి స్టాక్ ఎక్సేంజికి సంభందిచంచిన వ్యవహారాలు ఖాతాను బట్టి నిర్వహించవచ్చు.

సంవత్సరం సెల్ ఫోను వాడకుండా ఉంటే 72లక్షలు ఇక్కడ టచ్ చేసి చదవండి.

పుకారు పోస్టులు గురించి చదవండి ఇక్కడ టచ్ లేక క్లిక్ చేసి

బ్యాంకులకు సంభందించిన డిమాట్ ఖాతాలను తెరవడం వలన, ఫండ్స్ ట్రాన్సఫర్ చేయడం తేలికగా ఉంటుంది. డిమాట్ ఖాతాలో ఉన్న సొమ్మును తిరిగి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడంలో కూడా తేలికగా ఉంటుంది. ఇతర సర్వీసుల వలన కెవైసి వెరిఫికేషన్ సమస్యలు ఉంటే, డిమాట్ ఖాతా సొమ్మును తిరిగి బ్యాంకు ఖాతాకు తరలించడంలో సమస్యలు ఉండవచ్చును. Karvy Online Demat Account కొరకు ఇక్కడ టచ్ లేక క్లిక్ చేయండి.

కార్వీ ద్వారా ముందుగానే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా ద్వారా ఆన్ లైన్లో డిమాట్ ఖాతా పొందవచ్చును. ఇంకా కార్వీ నుండి ఇకెవైసి వెరిఫికేషన్ కూడా తేలికగా ఆన్ లైన్లోనే పొందవచ్చును. “డిమాట్ ఖాతా షేర్లు కొనుగోలు అమ్మకాలు చేయుటకు”

ధన్యవాదాలు
పోస్టుపాప